Wipro సంస్థ లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
కంపెనీ : Wipro
జాబ్ : ఇంజినీర్ ట్రెయినీ
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వేతనం : రూ. 4.0 - 6.0 Lacks Per Year.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రకియ
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పని ప్రదేశం: గురుగావ్
అప్లై ఆన్ లైన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి