5 మార్చి, 2021

AP లో సైన్స్ డిగ్రీ పాస్ అయిన వారికి కేవలం ఇంటర్వ్యూల ద్వారా డెక్కన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో నెలకు 40 వేల రూపాయల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్‌లోని డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రొడక్షన్‌ విభాగంలో జాబ్.

ఖాళీలు : 300

అర్హత : డిగ్రీ (బీ.ఎస్‌సీ కెమిస్ట్రీ) చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను 2016-2020 మధ్య డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 18,660 - 40,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఇంటర్వ్యూ తేది: మార్చి 06, 2021.

ఇంటర్వ్యూ వేదిక: Rajiv Gandhi Institute

of Management and

Science College, Ramanaiahpeta,

Near Sarpavaram

Junction, SRMT Mall

Backside, Kakinada

 - 533005.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/

వెబ్ సైట్ :Click Hereనోటిఫికేషన్:Click Here