2 మార్చి, 2021

ఎయిర్ ఇండియా లో నెలకు 80,000 జీతంతో జాబ్స్

ఎయిర్ ఇండియా లిమిటెడ్‌ స‌బ్సిడ‌రీ సంస్థ అయిన‌ చెందిన అల‌య‌న్స్ ఎయిర్ ఏవియేష‌న్ లిమిటెడ్ (airindia)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది.ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ Walk-In  యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు: సెక్యూరిటీ సూప‌ర్‌వైజ‌ర్, డీజీసీఏ కోఆర్డినేటర్, ఇంజినీరింగ్ పోస్టులు, లోడ్ అండ్ ట్రిమ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్, ట్రెయినింగ్ పోస్టులు,ఫ్లైట్ సేఫ్టీ పోస్టులు.

ఖాళీలు : 66

అర్హత : ఇంట‌ర్,బీఈ /బిటెక్, ఏదైనా డిగ్రీ / MBBS ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభవం కూడా ఉండాలి.

వయసు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ.38,000/-80,000/-

ఎంపిక విధానం: Walk-In ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 28, 2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: మార్చి 03, 2021.

ఇంట‌ర్వ్యూ వేదిక: వివిధ రాష్ట్రాల్లోని ఎయిర్ ఇండియా కార్యాలయాల్లో ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

ఇంట‌ర్వ్యూ తేది: మార్చి 03 నుండి 09, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here