5 మార్చి, 2021

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐదవ తరగతి ఇ పాస్ అయిన దివ్యాంగులకు కూడా నెలకు 75 వేల వరకు వేతనం తో కూడిన ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన విశాఖ‌ప‌ట్నం జిల్లా, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్ర‌తిభావంతుల‌ (విక‌లాంగులు) కోసం బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు

బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు : జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్, మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్‌(ఫిమేల్‌), వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్, ష‌రాఫ్, స్వీప‌ర్‌, ఫిట్ట‌ర్ హెల్ప‌ర్, ఆఫీస్ స‌బార్డినేట్, కుక్.

ఖాళీలు : 21

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్, తెలుగు భాష‌లో ప‌రిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌, హిందీ రాయడం, చ‌ద‌వ‌డం తెలిసి ఉండాలి. - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 52 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,500 - 75,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రిజర్వేషన్లు, ఏజ్ ‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 05, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 18, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : స‌హాయ సంచాల‌కులు, విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు, వ‌యోవృద్ధుల సంక్షేమ‌శాఖ, రాణి చంద్ర‌మ‌ణిదేవి ఆసుప‌త్రి ప్రాంగ‌ణం, పెద్ద వాల్తేర్ జంక్ష‌న్‌, విశాఖ‌ప‌ట్నం

వెబ్ సైట్ :Click Here

నోటిఫికేషన్:Click Here