3 మార్చి, 2021

ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి హైదరాబాదులో ఉన్న కంపెనీలో నెలకు లక్ష 30 వేల వరకు వేతనం వచ్చే ఉద్యోగాలు

 హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌భుత్వ‌రంగ స్థంస్థ అయిన నేష‌నల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ ( NMDC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రెయినీ(మైనింగ్‌ ,మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, సివిల్).

ఖాళీలు : 63

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీ.ఈ/ బీ.టెక్ (మైనింగ్‌ ,మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, సివిల్) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 32 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 37,000 - 1,30,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 250/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 03, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 23, 2021.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: ఏప్రిల్ 07, 2021.

ద‌ర‌ఖాస్తులు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా : Post Box No 1352, Post Office, Humayun Nagar, Hyderabad, Telangana State, Pin- 500028

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here