5 మార్చి, 2021

పదవ తరగతి పాస్ అయిన వారికి కూడా కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి నెలకు 25 వేల వరకు వేతనం ఇచ్చే ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వాల్‌మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


 జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఫ్లోర్ అసోసియేట్.

ఖాళీలు : 50

అర్హత : పదవ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ. ఈ ఉద్యోగాలకు పురుషులు / మహిళలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.   - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

పని ప్రదేశం: శ్రీనగర్, గజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 10,660 - 25,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

ఇంటర్వ్యూ తేది: మార్చి 15, 2021 - 9am 

ఇంటర్వ్యూ వేదిక: Walmart India Private Limited, Vadlapudi Village, Gajuwaka Mandal, Visakhapatnam.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here