24 ఫిబ్రవరి, 2021

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగ అవకాశాలు | NIRDPR Recruitment 2021

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్‌(NIRDPR) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు : లీగ‌ల్ అసిస్టెంట్లు.

మొత్తం ఖాళీలు : 58

అర్హత : ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణ‌త‌. కోర్టుల్లో / హైకోర్టులో మూడేళ్ల‌కు పైగా అడ్వ‌కేట్‌గా ప్రాక్టీస్ చేసిన అనుభ‌వం ఉండాలి.  - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 25 ఏళ్ల పైన ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.5,000 - 15,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 23, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 20, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎన్ఐఆర్‌డీపీఆర్‌, రాజేంద్రన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌ - 500030.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here