భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( NCRTC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగాల వివరాలు : జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్,సీనియర్ ఎగ్జిక్యూటివ్.
మొత్తం ఖాళీలు : 06
అర్హత : సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ డిగ్రీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవ ఉండాలి. - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 40 ఏళ్ళు మించకుడదు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.80,000 - 2,67,000/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Career Cell, HR Department, National Capital Region Transport Corporation, 7/6 Siri Fort Institutional Area, August Kranti Marg, New Delhi-110049.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 19, 2021.
దరఖాస్తులకు చివరితేది : మార్చి 11, 2021.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి