25 ఫిబ్రవరి, 2021

HYD JOBS

 హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (NMDC) గేట్‌-2021ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు.

ఖాళీలు : 67

అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణ‌త‌. చివ‌రి ఏడాది / సెమిస్ట‌ర్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 27 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.25,000 - 95,000/-

ఎంపిక విధానం: గేట్‌-2021 స్కోర్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 01, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 21, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here