20 ఫిబ్రవరి, 2021

Export - Import Bank లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్‌) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు : స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు

మొత్తం ఖాళీలు : 6

అర్హత : బ్యాచిల‌ర్స్ డిగ్రీ(లా), గ్రాడ్యుయేష‌న్/ బీఈ/ బీటెక్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌,టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి,అనుభ‌వం.

వయసు : 01.02.2021 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : రూ.1,00,000-5,00,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 17,2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 5,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here