22 ఫిబ్రవరి, 2021

ఇండియ‌న్ నేవీ ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్‌-C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఇండియ‌న్ నేవీ దేశంలోని వివిధ నావెల్ క‌మాండ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈనోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు : ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్‌-C పోస్టులు.

ఖాళీలు : 1159

అర్హత : పదవ త‌ర‌గ‌తి, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 నుంచి 25 ఏళ్ల‌లోపు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.20,000 - 70,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 205/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 22, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 07, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here