ఆంధ్రప్రదేశ్ - మంగళగిరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగాల వివరాలు : ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్. అసోసియేట్ ప్రొఫెసర్,
బోధన విభాగాలు : రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ,సైకియాట్రీ, ఈఎన్టీ, న్యూక్లియర్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, డెర్మటాలజీ, జనలర్ మెడిసిన్, పిడియాట్రిక్స్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 116
అర్హత : సంబంధిత విభాగంలో పీజీ/ ఎండీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత. పని అనుభవం తప్పనిసరి.
వయస్సు : 58 ఏళ్ళు మించకుడదు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.1,60,000 - 2,70,000/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 12, 2021.
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 28, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : Assistant Controller of Exaination, Exam Cell, Room No – 116, First Floor, Dharmashala Building, AIIMS Mangalagiri, Guntur, Andhra Pradesh, Pin – 522 503.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి