16 ఫిబ్రవరి, 2021

కొడితే ఇలాంటి జాబ్ పట్టాలి లైఫ్ సెటిల్ అయిపోద్ది - కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ  నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు : కోర్ట్ అసిస్టెంట్‌ (జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌)

ఖాళీలు : 30

అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ ట‌్రాన్స్‌లేష‌న్ కోర్సు స‌ర్టిఫికెట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ / గ‌్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం రెండేళ్ల ట్రాన్స్‌లేష‌న్ అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ ఆప‌రేష‌న్స్, నాలెడ్జ్ ఉండాలి.

వయసు : 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

వేతనం : రూ.30,000-1,20,000/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, టైపింగ్ టెస్ట్‌, వైవా ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 15,2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 13,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here