20 ఫిబ్రవరి, 2021

స్పీచ్ అండ్ హియ‌రింగ్ ‌ఇన్స్టిట్యూట్ లో అకౌంటెంట్ , నర్స్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు

 మైసూర్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియ‌రింగ్‌( AIISH) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, అకౌంటెంట్‌, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, స్టాఫ్ న‌ర్సు.

మొత్తం ఖాళీలు : 07

అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ /బీఎస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వ ఉండాలి.  - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.60,000 - 2,67,000/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ కార్యాల‌యం, ఏఐఐఎస్‌హెచ్‌, మాన‌స‌గంగోత్రి, మైసూర్‌-570006.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 19, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 30, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here