20 ఫిబ్రవరి, 2021

ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో జాబ్స్

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (NIELIT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు : చీఫ్ రిసోర్స్ ప‌ర్సన్ (JAVA),సీనియ‌ర్ రిసోర్స్ ప‌ర్స‌న్ ( JAVA,స‌ర్వ‌ర్ అడ్మినిస్ట్రేష‌న్‌ &.NET), రిసోర్స్ ప‌ర్స‌న‌ల్ (టెక్నిక‌ల్ రైటింగ్‌).

మొత్తం ఖాళీలు : 09

అర్హత : బీఈ/బీటెక్‌/ ఎంసీఏ/ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. మూడేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 40 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.40,000 - 117,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఈ-మెయిల్ : exam-recruit@nielit.gov.in

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 19, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 03, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here