భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (GREF) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగాల వివరాలు : డ్రాఫ్ట్స్మెన్, సూపర్వైజర్ స్టోర్, రేడియో మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టి స్కిల్డ్ వర్కర్(మాసన్), మల్టి స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్), స్టోర్ కీపర్ (టెక్నికల్).
మొత్తం ఖాళీలు : 459
అర్హత : సంబంధిత విభాగంలో పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవ ఉండాలి. - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.20,000 - 67,000/-
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్(ట్రేడ్ టెస్ట్), రాత పరీక్ష , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Commandant GREF Centre, Dighi camp, Pune- 411 015.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఫీజు లేదు
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 19, 2021.
దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 20, 2021.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి