20 ఫిబ్రవరి, 2021

సింగ‌రేణి కాల‌రీస్ నుండి మరో ఉద్యోగ నోటిఫికేషన్

కొత్త‌గూడెం జిల్లాలోని తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందినది సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌ ( SCCL) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : అడ్వైజ‌ర్(లీగ‌ల్‌), చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌.

మొత్తం ఖాళీలు : 02

అర్హత : అడ్వైజ‌ర్(లీగ‌ల్‌) - కనీసం 60% మార్కులతో LLB/BL ఉత్తీర్ణ‌త‌. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ - కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వ ఉండాలి.  - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 60 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.40,000 - 87,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 19, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 26, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here