22 ఫిబ్రవరి, 2021

భ‌గ‌వ‌తి ప్రొడ‌క్ట్స్ లిమిటెడ్ తెలంగాణ‌(రంగారెడ్డి)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భ‌గ‌వ‌తి ప్రొడ‌క్ట్స్ లిమిటెడ్ తెలంగాణ‌(రంగారెడ్డి)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌,టెక్నీషియ‌న్‌(డిప్లొమా) అప్రెంటిస్‌.

ఖాళీలు : 300

అర్హత : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌:బీఈ/బీటెక్ ఉత్తీర్ణ‌త‌. టెక్నీషియ‌న్‌(డిప్లొమా) అప్రెంటిస్‌:ఇంజినీరింగ్ డిప్లొమా/టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌.

వయసు : 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : రూ.10,000-10,500/-

ఎంపిక విధానం: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్, రెజర్వేషన్ ప్రాతిపదికన ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఈ  ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు 

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 18,2021.

దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 22,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here