భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ICMR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగాల వివరాలు: పీడీఆర్ఏ, ఫీల్ట్ ఆపరేషన్స్ మేనేజర్, కన్సల్టెంట్, ఫీల్ట్ సూపర్వైజర్.
మొత్తం ఖాళీలు : 07
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఫిల్/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు : 50 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ.35,000-70,000/-.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్: projectsnin2020recruitment@gmail.com
దరఖాస్తు ఫీజు : ఈఉదోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 14,2021.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 19, 2021 .
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి