26 ఫిబ్రవరి, 2021

నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌, ఉన్న‌త విద్యా విభాగానికి చెందిన‌ యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీలో 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఇంజినీర్‌, ఫార్మ‌సిస్ట్‌, స్టాటిస్టిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్,మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, ప్రైవేటు సెక్ర‌ట‌రీ, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, యోగా ఆర్గ‌నైజ‌ర్‌, సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, న‌ర్సు త‌దిత‌రాలు.

ఖాళీలు : 1145

అర్హత : పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.25,000 - 95,000/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 24, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 16, 2021.