తమిళనాడులోని భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పారిశ్రామిక మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (IIFPT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :ఉద్యోగాల వివరాలు : అడ్ హాక్ ఫ్యాకల్టీ, రిసెర్చ్ అసోసియేట్, జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్,ఫుడ్ అనలిస్ట్.
మొత్తం ఖాళీలు : 15
అర్హత : బ్యాచిలర్ డిగ్రీ, బీ.టెక్/ మాస్టర్స్ డిగ్రీ /ఎంటెక్/ ఎమ్మెస్సీ / పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 50 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ.25,000-90,000/-.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 15,2021.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 08, 2021 .
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి