26 ఫిబ్రవరి, 2021

10th class అర్హతతో RBI లో నెలకు 55,000/ వేతనంతో కూడిన ఉద్యోగాలు

 రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ‌వ్యాప్తంగా  ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్లు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఆఫీస్ అటెండెంట్లు

ఖాళీలు : 841

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. 01.02.2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్న‌త విద్యార్హ‌త‌లు ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అన‌ర్హులు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.25,000 - 55,000/-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 450/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 50/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 24, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 15, 2021.

ప‌రీక్ష తేది : ఏప్రిల్ 9, 10, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here