21 జనవరి, 2021

IIT లో ఉద్యోగాలు కేవలం మెయిల్ చేస్తే చాలు

 ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) మ‌ద్రాసులో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టుల వివరాలు : చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌,సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌,జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీల సంఖ్య : 10

అర్హత : చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌,సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌:ఎంటెక్‌/ఎంఈ/ఎంఎస్‌/ పీహెచ్‌డీ(ఇంజినీరింగ్‌/సైన్స్‌) ఉత్త‌ర్ణ‌త‌, అనుభ‌వం. ప్రాజెక్ట్ అసోసియేట్‌,జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో:బీటెక్‌/ బీఈ/మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వయసు : 40 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

వేతనం : రూ.20,000-1,50,000/-

ఎంపిక విధానం: స్క్రీనింగ్,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ( recruitment@imail.iitm.ac.in / icsrrecruitment@iitm.ac.in.)ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 20,2021.

దరఖాస్తులకు చివరితేది: జనవరి 29,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here