25 జనవరి, 2021

ఆంధ్రప్రదేశ్ వైద్య అధికారి కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ ఉద్యోగాలు

రంగారెడ్డి జిల్లా వైద్య‌, ఆరోగ్య అధికారి కార్యాల‌యం(డీఎంహెచ్ఓ) నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ప్రోగ్రాం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్, అకౌంటెంట్లు.

మొత్తం ఖాళీలు : 22

1) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ - 09

2) అకౌంటెంట్లు - 13

అర్హత : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

అకౌంటెంట్లు - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వయస్సు : 18-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

వేతనం : నెల‌కు రూ. 10,000-15,000/-.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, వ‌య‌సు ఆధారంగా ఎంపిక ప్ర‌కియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : డీఎంహెచ్ఓ, మ‌ణికంఠ కాల‌నీ, శివ‌రాంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 24, 2021.

దరఖాస్తులకు చివరితేది: జనవరి 28, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here