13 జనవరి, 2021

పోలీస్ అకాడమీ లో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

స‌ర్దార్ వ‌ల్ల‌భ‌భాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ(ఎస్‌వీపీఎన్‌పీఏ) హైదరాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టుల వివరాలు : నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్‌,లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్‌,స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌.

మొత్తం ఖాళీలు : 12

అర్హత : నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్‌:ఇంట‌ర్మీడియ‌ట్‌(MPC)/ త‌త్స‌మాన‌, డిప్లొమా/ బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్‌:లైబ్ర‌రీ సైన్స్‌/ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌:ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త, స్కిల్ టెస్ట్ , ట్రాన్స్‌స్క్రిప్ష‌న్ చేయాలి,ఏడాది అనుభ‌వం ఉండాలి.

వయసు : 65 ఏళ్ల మించకూడదు.

వేతనం : రూ.35,000-1,12,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతారు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 12,2021.

దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 1,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here