21 జనవరి, 2021

నీరు మరియు కరెంట్ సరఫరా సంస్థ లో ఉద్యోగాలు

వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ స‌ర్వీసెస్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్‌(వ్యాప్‌కోస్‌) గురుగ్రామ్‌(హ‌రియాణా)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టుల వివరాలు : ఇంజినీర్ పోస్టులు.

మొత్తం ఖాళీల సంఖ్య : 11

అర్హత : ఇంజినీర్, ఇంజినీర్ ట్రెయినీ:సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌,రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. సీనియ‌ర్ ఇంజినీర్:సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త,అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఐదేళ్లు లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా నాలుగేళ్ల అనుభ‌వం ఉండాలి.

వయసు : ఇంజినీర్, ఇంజినీర్ ట్రెయినీ:30 ఏళ్లు మించ‌కూడ‌దు. సీనియ‌ర్ ఇంజినీర్:40 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

వేతనం : రూ.40,000-1,60,000/-

ఎంపిక విధానం: రాత‌పరీక్ష‌/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 20,2021.

దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 5,2021 .

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here