భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అవదిలోని ఎయిర్‌ఫోర్స్ స్కూల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
పోస్టుల వివరాలు : ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, క్లర్క్, ల్యాబ్అసిస్టెంట్, హెల్పర్లు.
మొత్తం ఖాళీల సంఖ్య : 19
అర్హత : ప్రిన్సిపల్ : మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.
1) పీజీటీ : బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.
2) క్లర్క్ : డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.
3) ల్యాబ్ అటెండెంట్ : ఇంటర్మీయట్ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.
వయసు : 21 - 50 ఏళ్లు మధ్య ఉండాలి. ప్రిన్సిపల్ పోస్ట్ కి 35-50 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 30,000- 90,000/-.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డెమో క్లాస్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్ : afschoolavadi@gmail.com
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Principal, Air Force School Avadi, Chennai-600055
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 15, 2021.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి