25 జనవరి, 2021

APVVP శ్రీకాకుళం జిల్లాలో స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్‌(ఏపీవీవీపీ) వివిధ ఆసుప‌త్రుల్లో  ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం పేరు  : స్టాఫ్ న‌ర్సు.

మొత్తం ఖాళీలు : 08

అర్హత : స్టాఫ్ న‌ర్సు : ఇంటర్మీడియట్ తో పాటు జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. ఏపీ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .

వయస్సు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : నెలకు రూ. 34,000-58,500/-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ , పని అనుభవం ఆధారంగా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 23, 2021.

దరఖాస్తులకు చివరితేది : జనవరి 28, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి కార్యాల‌యం (ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్‌), గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి ‌, శ్రీకాకుళం జిల్లా.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here