ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగం పేరు: జిల్లా రిసోర్స్ పర్సన్
మొత్తం ఖాళీలు : 50
అర్హత : ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : 45 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ. 25,000- 80,000/-.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:
జనవరి 19, 2021.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 23, 2021.
పరీక్ష తేది: జనవరి 31, 2021.
పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి