14 నవంబర్, 2020

కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు

ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి కేవలం ఇంటర్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

సంస్థ పేరు: ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: పోస్టులు: ప్రొక్యూర్మెంట్ ఎగ్జిక్యూటివ్

విద్య: ఇంటర్(కంప్యూటర్ నాలెడ్జ్)

వేతనం: పోస్టునీ బట్టి 18,924-20,522/-

వయస్సు: పోస్టునీ బట్టి  19-30 సంవత్సరాలు మించి ఉండరాదు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ 

దరఖాస్తుకి చివరి తేదీ: 17 to 25-11-2020

వెబ్ సైట్: https://trifed.tribal.gov.in/

నోటిఫికేషన్ పూర్తి వివరాలకు: https://bit.ly/3lsPxvy