14 నవంబర్, 2020

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 934 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇవన్నీ తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. 

మొత్తం ఖాళీలు:

ట్రైనీ ఇంజనీర్ 2- 160

ట్రైనీ ఇంజనీర్ 1- 100

ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- 125 + 118 

ప్రాజెక్ట్ ఆఫీసర్- 5

ట్రైనీ ఇంజనీర్ 1- 418

ట్రైనీ ఆఫీసర్ 1- 8

విద్యార్హతలు:

ట్రైనీ ఇంజనీర్ 2- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌లో బీఈ లేదా బీటెక్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్-ఎంసీఏ

ట్రైనీ ఇంజనీర్ 1- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌, టెలీకమ్యూనికేషన్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్‌లో నాలుగేళ్ల బీఈ, బీటెక్, బీఎస్సీ.

ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్, సివిల్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ.

ప్రాజెక్ట్ ఆఫీసర్- హెచ్ఆర్‌లో ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ

ట్రైనీ ఇంజనీర్ 1- ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్, సివిల్‌, ఎన్విరాన్‌మెంటల్, ఆర్కిటెక్చర్, కెమికల్‌లో ఈ, బీటెక్, బీఎస్సీ.

ట్రైనీ ఆఫీసర్ 1- ఎంబీఏ ఇన్ ఫైనాన్స్

సాలరీ :- ఎంపికైన వారికి రూ.50,000 వేతనం లభిస్తుంది. ఇంజనీర్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 

దరఖాస్తు విదానం:- వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశారు కాబట్టి చివరి తేదీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. 160 ట్రైనీ ఇంజనీర్ 2 పోస్టులకు 2020 నవంబర్ 22 లోగా అప్లై చేయాలి. ఇక 225 ట్రైనీ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టులకు 2020 నవంబర్ 21 లోగా ఇప్లై చేయాలి. ఇక 549 ఇంజనీర్స్, ఆఫీసర్స్, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 2020 నవంబర్ 25 లోగా అప్లై చేయాలి. అభ్యర్థులు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్ల వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. కొన్ని పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ http://www.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్: https://www.bel-india.in/