21 నవంబర్, 2020

బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? కెనరా బ్యాంకులో 220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కెనరా బ్యాంకు లో  పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్1, స్కేల్2 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఈ నియామకాన్ని చేపట్టారు. 

మొత్తం 21 విభాగాల్లో 220 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

వివరాలు :  

ఉద్యోగాల వివరాలు :  షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో స్కేల్2, స్కేల్3 ఉద్యోగాల భర్తీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.  .

సాలరీ :  పోస్టు ఆధారంగా రూ. 23,700 నుంచి రూ.51,490 వరకు చెల్లించనున్నారు. 

ఇతరాలు :   ఒక అభ్యర్థి కేవలం ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థి ఆన్లైన్లో పరీక్ష ఫీజును డిపాజిట్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.

ముఖ్యమైన తేదీలు :  

అప్లికేషన్ల స్వీకరణకు ప్రారంభ తేదీ: నవంబర్ 25

అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: డిసెంబర్ 15

పరీక్ష ఫీజు: SC/ST/PWBD అభ్యర్థులకు-రూ. 100+GST, ఇతర అభ్యర్థులకు-రూ. 600+GSTడి

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.canarabank.com లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు