21 నవంబర్, 2020

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త..135 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల భర్తీకి APSSDC ప్రకటన విడుదల చేసింది. CCL Products Limited కంపెనీలో పలు పోస్టుల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. 

వివరాలు :  

సంస్థ పేరు :   CCL Products Limited కంపెనీ

పని ప్రదేశం :  చిత్తూరు జిల్లాలోని కువ్వకోలి

1) పోస్టు-ట్రైనీ ఇంజనీర్

విద్యార్హత: B.Tech/ డిప్లొమా(Mech, Elect.)

జీతం: రూ.14,000

ఖాళీలు:20 

స్కిల్స్: MS Office, కమ్యూనికేషన్ స్కిల్స్

2) పోస్టు: ఆపరేటర్స్

విద్యార్హత: ITI

జీతం: రూ. 13 వేలు

ఖాళీలు: 100

3) పోస్టు: అసిస్టెంట్స్/ఎగ్జిక్యూటివ్స్

విద్యార్హత: ఏదైనా డిగ్రీ

జీతం: రూ. 13 వేలు

ఖాళీలు: 15

స్కిల్స్: MS Office, కమ్యూనికేషన్ స్కిల్ 

వయసు :  25-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. 

అప్లై చేయడానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdKC4aNcddf2RMt2MrsL1v17ZbuJFhPcTMYrQS0K4vbOn9GKg/viewform

చివరి తేదీ :   దరఖాస్తుకు ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయిచారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.