12 సెప్టెంబర్, 2020

చీరల వ్యాపారం స్టార్ట్ చేస్తారా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి

మనలో చాల మంది చీరల బిజినెస్ అనగానే ఇది వర్కవుట్ కాదులే ని సింపుల్ గ పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఒకసారి మీరు మార్కెట్ లో గమనించినట్లయితే చీరల బిజినెస్ లో చాల మంది లక్షలు కాదు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 

సూరత్ లో మనకు తక్కువ రేటుకు చీరలు దొరుకుతాయి ఇది అందరికి తెలిసిన విషయమే , కొంత మంది చెబుతూ ఉంటారు కేవలం 50 రూపాయలకే చీర మా దగ్గర ఉంది మీరు 50 రూపాయలకు కొనండి 150 రూపాయలకు అమ్మండి అని...  కానీ ఒక్క సారి ఆలోచించండి 50 రూపాయలకు మనకు పేస్ కర్చీఫ్ రాదు అలాంటిది 6 గజాల చీర ఎలా వస్తుంది ఒకవేళ వచ్చిన అది ఆడవాళ్లు కట్టుకోవడానికి పనికివస్తుందా .. ఇలాంటి వాటికీ పెట్టుబడి పెట్టి అవి అమ్ముడుపోక వ్యాపారంలో నష్టపోయే దానికన్నా మంచి క్వాలిటీ మంచి సెలక్షన్ ఉన్న చీరలు కొన్ని పెట్టిన ఈ బిజినెస్ లో మనం మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.