5 వేల పెట్టుబడితో లక్షల్లో ఆదాయం టూటి ఫ్రూటీ బిజినెస్

టూటీ ఫ్రూటీ మేకింగ్ బిజినెస్. వీటిని కేకులు, కుకీలు, ఐస్ క్రీం మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. బొప్పాయి కాయతో వీటిని తయారుచేస్తారు. మొదట బొప్పాయిని పూర్తిగా తొక్క తీసి. తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఉడకబెట్టి... బొప్పాయి ముక్కలను సిరప్‌లో కలపండి. 

అదే సమయంలో దానికి రంగును కలిపి ఆరబెట్టండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా ప్యాక్ చేసి అమ్మవచ్చు. ఉత్పత్తిని తయారుచేసే వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల, మీరు దానిలో మంచి లాభాలను సంపాదించవచ్చు.