July 29, 2020

ONGC లో 4182 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

మినీరత్న కంపెనీ అయిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ట్రేడ్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, వివరాలు ఇలా ఉన్నాయి. 


సంస్థ పేరు :  ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)

ఉద్యోగం పేరు :  ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్ 

మొత్తం ఖాళీలు :  4182 పోస్టులు 

సెక్టార్ ల వారీగా ఖాళీలు :  
1) నార్త్ సెక్టార్ : 228 పోస్టులు 
2) ముంబయి సెక్టార్ :  764 పోస్టులు 
3) వెస్ట్రన్ సెక్టార్  :  1579 పోస్టులు 
4) ఈస్టర్న్ సెక్టార్ : 716 పోస్టులు 
5) సౌత్ సెక్టార్ :  674 పోస్టులు 
6) సెంట్రల్ సెక్టార్ :  221 పోస్టులు 

అర్హత :  ఏదయినా ట్రేడ్ లో ఐటిఐ మరియు డిగ్రీ, బిబిఎ, డిగ్రీ లో కామర్స్ సబ్జెక్టు లతో పాస్ అయినవారు 

వయసు :  17 ఆగస్టు 2020 నాటికీ 18 నుండి 24 ఏళ్లలోపు 

ముఖ్యమైన తేదీలు :  
1) నోటిఫికేషన్ తేదీ :  29/07/2020
2) ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం :  29/07/2020
3) చివరి తేదీ :  17/08/2020
4) ఎంపిక జరుగు తేదీ :  24/08/2020
5) మొత్తం ప్రక్రియకు చివరి తేదీ :  24/08/2020 నుండి 01/09/2020

0 Comments