July 27, 2020

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుండి 3850 డిగ్రీ లెవెల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఈ లాక్ డౌన్ సమయంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది, దేశవ్యాప్తంగా 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. 

సంస్థ పేరు :  స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా

ఉద్యోగం పేరు :  సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ 

మొత్తం ఖాళీలు :  3850 పోస్టులు 

రాష్ట్రాల వారీగా ఖాళీలు :  
1) అహ్మదాబాద్ - 750 పోస్టులు 
2) బెంగళూరు - 750 పోస్టులు 
3) భోపాల్ - 400 పోస్టులు 
4) చెన్నై - 550 పోస్టులు 
5) హైదరాబాద్ - 550 పోస్టులు 
6) జైపూర్ - 300 పోస్టులు 
7) మహారాష్ట్ర - 517 పోస్టులు 
8) గోవా - 33 పోస్టులు 

అర్హతలు :  ఏదయినా డిగ్రీ మరియు రెండు సంవత్సరాల అనుభవం 

వయసు :  అభ్యర్థులకు 01 ఆగస్టు 2020 నాటికి  30 సంవత్సరాల లోపు ఉండాలి, రిజర్వేషన్ వర్గాల వారికీ రిజర్వేషన్లు వర్తిస్తాయి 

పరీక్షా ఫీజు :  జనరల్ / ఓబిసి / ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి, ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు లేదు 

అర్హతలు ఉన్న అభ్యర్థులు 27 జులై 2020 నుండి 16 ఆగస్టు 2020 లోపు ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

0 Comments