5 జులై, 2020

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో 188 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి అన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తారు , అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 22 జులై 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి, ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏమిటి అనే వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి, 

సంస్థ పేరు :  పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ

పోస్టుల సంఖ్య :  188 పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) స్టాఫ్ నర్స్ - 88 
2) ఎం యన్ ఓ - 28 
3) ఎఫ్ ఎన్ ఓ - 27 
4) రేడియో గ్రాఫర్ - 02 
5) ఫార్మసిస్ట్ - 18 
6) పీ ఎం ఓ ఓ - 03 
7) ల్యాబ్ టెక్నీషియన్ - 22 

ఈ ఉద్యోగాలకు అర్హతలు  పోస్టులను బట్టి పదవతరగతి, ఇంటర్ , బిఎస్సి నర్సింగ్, జిఎన్ ఎం , ఎం ఎల్ టి డిప్లొమా తదితర అర్హతలు కలిగి ఉండాలి , అలాగే ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. 

దరఖాస్తు చేయు విధానం :  అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకుని , పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి 22 జులై 2020 లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం, ఏలూరు  నందు స్వయంగా అందచేయాలి , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి,