18 జూన్, 2020

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా 19 జూన్ 2020 నుండి 18 జులై 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి .
వివరాలు :  

సంస్థ పేరు :  ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్

పోస్టు పేరు :  సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 

మొత్తం ఖాళీలు :  723 పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ - 692 పోస్టులు 
అర్హత :  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా / డీఎన్ బి 

2) డెంటల్ అసిస్టెంట్ సర్జన్  - 31 పోస్టులు 
అర్హత :  బ్యాచిలర్ అఫ్ డెంటల్ సర్జన్ 

వయసు :  42 సంవత్సరాలు , రిజర్వేషన్ల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. 

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు  ఈ ఉద్యోగాలకు 19 జూన్ 2020 నుండి 18 జులై 2020 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .