18 జూన్, 2020

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ అఫ్ పబ్లిక్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ నుండి సివిల్ అసిస్టెంట్ సర్జన్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19 జూన్ 2020 నుండి 18 జులై 2020 లోపు ఆన్లైన్ ద్వారా  అప్లై చేసుకోవాలి . 
వివరాలు :  

సంస్థ పేరు :  ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ అఫ్ పబ్లిక్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్

పోస్టు పేరు :  సివిల్ అసిస్టెంట్ సర్జన్ 

మొత్తం ఖాళీలు : 665 పోస్టులు 

అర్హత :  ఎంబిబిఎస్ మరియు ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో పేరు నమోదు 

వయసు :  42 సంవత్సరాలు 

అప్లై చేయు విధానం :  అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19 జూన్ 2020 నుండి 18 జులై 2020 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .