June 24, 2020

నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా శుభవార్త

నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా శుభవార్త అందించింది , స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మొత్తం 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 445 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

వివరాలు :  

సంస్థ పేరు :  స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 

పోస్టు పేరు :  స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ 

మొత్తం ఖాళీలు :  445 పోస్టులు 

నోటిఫికేషన్ల వారీగా పోస్టులు, అర్హతల వివరాలు :  
1) నోటిఫికేషన్ నంబర్ :  03/2020-21
1) హెడ్ (ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ & రీసెర్చ్) - 01 పోస్టు 
2) సెంట్రల్ రీసెర్చ్ టీం (పోర్టుఫోలియో అనాలసిస్ & డేటా అనలిటిక్స్ ) - 01 పోస్టు 
3) సెంట్రల్ రీసెర్చ్ (సపోర్ట్ )  - 01 పోస్టు 
4) ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ - 09 పోస్టులు 
5) ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) - 01 పోస్ట్ 
6) రిలేషన్ షిప్ మేనేజర్ - 48 పోస్టులు 
7) రిలేషన్ షిప్ మేనేజర్ (టీం లీడ్ ) 

2) నోటిఫికేషన్ నంబర్ 04/2020- 21
1) వైస్ ప్రెసిడెంట్ - 01 పోస్ట్ 
2) చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిట్యుయేషన్ మార్కెటింగ్ - 03 పోస్టులు 
3) డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్ - 03 పోస్టులు 

3) నోటిఫికేషన్ నంబర్ - 06/2020-21
1) డిప్యూటీ మేనేజర్ (ఆడిట్) - 08 పోస్టులు 

4) నోటిఫికేషన్ నంబర్ - 09/2020- 21
1) బ్యాంకింగ్ సూపెర్వైజరీ స్పెషలిస్ట్ - 01 పోస్ట్ 
2) మేనేజెర్ (ఎనీటైం ఛానెల్ ) - 01 పోస్ట్ 

5) నోటిఫికేషన్ నంబర్ - 10/2020-21
1) ఎగ్జిక్యూటివ్ (ఎఫ్ ఐ / ఎం ఎం) - 241 పోస్టులు 
2) సీనియర్ ఎగ్జిక్యూటివ్ - 85 పోస్టులు 

6) నోటిఫికేషన్ నంబర్  11/2020-21
1) సీనియర్ ఎగ్జిక్యూటివ్ - 06 పోస్టులు 

7) నోటిఫికేషన్ నంబర్ 18/2020-21
1) ప్రోడక్ట్ మేనేజర్ - 06 పోస్టులు 
2) మేనేజర్ (డేటా అనలిటిక్స్ ) - 02 పోస్టులు 
3) మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్) - 01 పోస్ట్ 

8) నోటిఫికేషన్ నంబర్ 17-2020-21 
1) ఫాకల్టీ - 03 పోస్టులు 

9) నోటిఫికేషన్ నంబర్ 19/2020-21
1) ఎస్ ఎం ఈ క్రెడిట్ అనలిస్ట్ - 20 పోస్టులు 

అర్హతలు మరియు వయసు వివిరాలు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని గమనించి తరువాత  23 జూన్ 2020 నుండి 13 జులై 2020 లోపు  ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి 


నోటిఫికేషన్లు :
Advt No – 03/2020-21 | 04/2020-21 | 06/2020-21 | 09/2020-21 | 10/2020-21 | 11/2020-21 | 18/2020-21 | 17/2020-21 | 19/2020-21

ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ లు 
Advt No – 03/2020-21 | 04/2020-21 | 06/2020-21 | 09/2020-21 | 10/2020-21 | 11/2020-21 | 18/2020-21 | 17/2020-21 | 19/2020-21

0 Comments