17 జూన్, 2020

ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ 737 పోస్టులు, చివరి తేదీ 18 జులై 2020

ఆంధ్రప్రదేశ్  డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.  ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లాటరల్ ఎంట్రీ పద్దతిలో భర్తీ చేయనున్నారు. అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 జులై 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
వివరాలు : 

సంస్ఠపేరు :  ఆంధ్రప్రదేశ్  డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

పోస్టు  పేరు :  అసిస్టెంట్ ప్రొఫెసర్ 

మొత్తం ఖాళీలు :  737 పోస్టులు 

విభాగాల వారీగా ఖాళీలు : 
1) అనాటమీ 
2) సైకాలజీ 
3) బయో కెమిస్ట్రీ 
4) ఫార్మకాలజి 
5) పాథాలజీ 
6) మైక్రో బయాలజీ 

అర్హతలు మరియు ఇతర వివరాలు నోటిఫికేషన్  లో చూడగలరు 

వయసు :  జనరల్ కేటగిరి అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఉండాలి , ఎస్సి / ఎస్టీ / బిసి అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉండాలి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాల లోపు ఉండాలి 

అప్లికేషన్ ఫీజు :  ఓసి / బిసి అభ్యర్థులు 1500 రూపాయలు, ఎస్సి/ఎస్టీ అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాలి 

అప్లై చేయువిధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు 19 జూన్ 2020 నుండి 18 జులై 2020 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లై  చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడినది.