June 16, 2020

అందరికి బ్యాంక్ ఉద్యోగాలు చివరి తేదీ 30 జూన్ 2020

ఇస్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేశారు . అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా 30 జూన్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి 
వివరాలు :  బ్యాంక్ ఉద్యోగాలు 

మొత్తం ఖాళీలు : 29 పోస్టులు 

 పోస్టుల వివరాలు :  
1) ప్రొఫెసర్ - 02 పోస్టులు 
2) అసోసియేట్ ప్రొఫెసర్ - 02 పోస్టులు 
3) అసిస్టెంట్ ప్రొఫెసర్ - 04 పోస్టులు 
4) ఫాకల్టీ రీసెర్చ్ అసోసియేట్ - 05 పోస్టులు 
5) రీసెర్చ్ అసోసియేట్ - 05 పోస్టులు 
6) రీసెర్చ్ అసోసియేట్ టెక్నికల్ - 01 పోస్టు 
7) హిందీ ఆఫీసర్ - 03 పోస్టులు 
8) అనలిస్ట్ విండోస్ ప్రోగ్రామర్ - 02 పోస్టులు 
9) అనలిస్ట్ లినక్స్ ప్రోగ్రామర్ - 01 పోస్ట్ 
10) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేటర్ - 01 పోస్ట్ 
11) ప్రొగ్రమింగ్ అసిస్టెంట్ - 03 పోస్టులు 

అర్హతలు, వయసు వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు 

అప్లికేషన్ ఫీజు :  1000 రూపాయల ఫీజును ఆన్లైన్ ద్వారా పే చేయాలి 

ఎంపిక విధానం :  ఆన్లైన్ ఎక్జామ్ 

అప్లై చేయు విధానము :  అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10 జూన్ 2020 నుండి 30 జూన్ 2020 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ మరియు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడింది 
అప్లికేషన్ 
ఆన్లైన్ అప్లై 

0 Comments