6 జూన్, 2020

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి 137 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి నిరుద్యోగ అభ్యర్థులకు అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది, అర్హులయిన అభ్యర్థులు 30 జూన్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి,
వివరాలు :  

సంస్థ పేరు :  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 

పని ప్రదేశం :  మహారాష్ట్ర 

ఉద్యోగం పేరు :  అప్రెంటిస్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  137 

అర్హతలు :  ఉద్యోగాన్ని అనుసరించి ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ (ఇంజనీరింగ్)., బిఎ/ బిబిఎ/ ఎంబీఏ పాస్ 

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు పోస్టులను బట్టి 11000 రూపాయల నుండి 15000 రూపాయలవరకు వేతనం ఉంటుంది, 

అర్హులయిన , ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ యొక్క వెబ్సైట్ లోని https://www.powergridindia.com/engagement-of-apprentices ఈ లింక్ ద్వారా 30 జూన్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.