15 మే, 2020

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది, అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10 ఆగస్టు 2020  లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 
వివరాలు :  

సంస్థ పేరు : వైజాగ్ స్టీల్ ప్లాంట్ 

పోస్ట్ పేరు :  మేనేజ్మెంట్ ట్రైనీ 

మొత్తం ఖాళీలు :  11  పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) మేనేజ్మెంట్  ట్రైనీ (HR) - 06 పోస్టులు 
అర్హతలు :  హెచ్ ఆర్ మేనేజ్మెంట్ / పర్సనల్ మేనేజ్మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్ / లేబర్ వెల్ఫేర్ / సోషల్ వర్క్ లలో బాచిలర్ డిగ్రీ 

2) మేనేజ్మెంట్ ట్రైనీ (Marketing) - 03 పోస్టులు 
అర్హతలు : ఎంబీఏ / పిజి డిగ్రీ / పిజి డిప్లొమా 

3) మేనేజ్మెంట్ ట్రైనీ (CC) - 02 పోస్టులు 
అర్హతలు : ఎంబీఏ / పిజి డిగ్రీ / పిజి డిప్లొమా  / మాస్ కమ్యూనికేషన్ / జర్నలిజం 

వయసు :  అభ్యర్థులు 01 మే 2020 నాటికీ 27 సంవత్సరాల లోపు ఉండాలి, ఎస్సి/ఎస్టీ వారికీ 05 ఏళ్ళు,  ఓబిసి వారికీ 03 ఏళ్ళు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది, 

ఎంపిక విధానం :  అప్లై చేసుకున్న అభ్యర్థులకు యూజీసీ నెట్ జూన్ 2020 ఎక్జామ్ ద్వారా ఎంపిక ఉంటుంది

అప్లికేషన్ ఫీజు :  జనరల్ / ఓబిసి అభ్యర్థులు 500 రూపాయలు మరియు 18% జీఎస్టీ కలిపి  చెల్లించాలి, ఎస్టీ, ఎస్సి / వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు 

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు 20 జులై 2020 నుండి 10 ఆగస్టు 2020 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి .