May 28, 2020

లాక్ డౌన్ లో తీపికబురు | కేవలం ఎనిమిదవ తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలయింది, కేవలం ఎనిమిదవ తరగతి విద్యార్హతతో నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి,

వివరాలు  :  

సంస్థ పేరు :  బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)

పోస్టు పేరు : మల్టి టాస్కింగ్ స్టాఫ్ 

మొత్తం ఖాళీలు :  464 పోస్టులు 

అర్హతలు :  కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండి సంబంధిత విభాగంలో  కనీసం రెండు సంవత్సరాల అనుభవం  ఉండాలి 

అప్లికేషన్ ఫీజు :  జనరల్ / ఓబిసి అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సి, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 250 రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి, 

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 28 మే 2020 నుండి 15 జూన్ 2020 లోపు అప్లై చేసుకోవాలి 

0 Comments