May 21, 2020

పదవతరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బెంగుళూరులోని ఐటిఐ లిమిటెడ్ నుండి కేవలం పదవతరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 02 జూన్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

 వివరాలు : 

సంస్థ పేరు :  ఐటిఐ లిమిటెడ్ 

ఉద్యోగం పేరు :  సెక్యూరిటీ గార్డ్ 

మొత్తం ఖాళీలు : 12 పోస్టులు 

జీతం :  18,996/- 

ఉద్యోగ కాల పరిమితి :  గరిష్టంగా 05 సంవత్సరాలు 

వయసు :30 సంవత్సరాల లోపు ఉండాలి , ఎస్సి/ ఎస్టీ లకు 05 ఏళ్ళు, ఓబిసి అభ్యర్థులకు 03 ఏళ్ళు సడలింపు ఉంటుంది, 

అప్లై చేయు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 02 జూన్ 2020  లోపు అప్లై చేసుకుని హార్డ్ కాపీలను 08 జూన్ 2020 లోపు అడిషనల్ జనరల్ మేనేజర్ (R&D) , ఐటిఐ లిమిటెడ్, బెంగళూర్ ప్లాంట్,దూరవాణి నగర్, బెంగళూరు - 560016 అనే చిరునామాకు పంపాలి. 

0 Comments