May 12, 2020

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్  నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది,అర్హులయిన అభ్యర్థులు 26 మే 2020 సాయంత్రం 05.-00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.,

వివరాలు :
1) సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ (సాఫ్ట్ వెర్) - 01 పోస్టు 
అర్హత :  బిటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )/ ఎంసిఎ / ఎం టెక్ (కంప్యూటర్ సైన్స్)

2) సిస్టం ఆఫీసర్ (సాఫ్ట్ వేర్) - 01 పోస్ట్ 
అర్హత :   బిటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )/ ఎంసిఎ / ఎం ఎస్సి (కంప్యూటర్ సైన్స్) /  ఎం టెక్ (కంప్యూటర్ సైన్స్)

3) సిస్టమ్ అసిస్టెంట్ (హార్డ్ వేర్)- 02 పోస్టులు 
అర్హత : ఐటిఐ / బిఎస్సి (ఎలక్ట్రానిక్స్ ) / బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 

4) సిస్టం ఆఫీసర్ - 02 పోస్టులు 
అర్హత :   బిటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )/ ఎంసిఎ / ఎం ఎస్సి (కంప్యూటర్ సైన్స్) /  ఎం టెక్ (కంప్యూటర్ సైన్స్)

5) సిస్టం అసిస్టెంట్ - 06 పోస్టులు 
అర్హత :  ఐటిఐ / బిఎస్సి (ఎలక్ట్రానిక్స్ ) / బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 

అప్లై చేయు విధానం :  అర్హతలు  ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్ట్రార్‌(ఐటీ-క‌మ్‌-సెంట్ర‌ల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేట‌ర్‌), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అమ‌రావ‌తి అనే చిరునామాకు 26 మే 2020 సాయంత్రం 05.-00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.,

0 Comments