12 జనవరి, 2020

హైదరాబాద్ పోలీస్ అకాడెమి లో ఉద్యోగాలు | SV Police Academy Recruitment 2020

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమి , హైదరాబాద్ వారి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లోని ఉద్యోగాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఈ క్రింద తెలిపిన ఉద్యోగాలకు 05 ఫిబ్రవరి 2020 లోపు అప్లికేషన్ ఫారం ను సంబంధిత చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. 

సంస్ఠపేరు :  సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమి

పని ప్రదేశం :  హైదరాబాద్ 

పోస్టుల సంఖ్య :  04 పోస్టులు 

పోస్టుల వివరాలు : 
1) రీడర్  - 02 పోస్టులు 
అర్హత : సైకాలజీ/ సోషలజి / ఆంత్రోపాలజీ/ /క్రిమినాలజీ/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో మాస్టర్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి 

2) అసిస్టెంట్ డైరెక్టర్ (లా) - 01 పోస్టు 
అర్హత :  లా సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీ మరియు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి . 

3) డిప్యూటీ కమాండెంట్ - 01 పోస్టు 
అర్హత :  సెంట్రల్ / స్టేట్ గవర్నెమెంట్ లో ఆఫీసర్ గా పనిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 

వయసు :  01-01-2020 నాటికీ 65 సంవత్సరాల లోపు ఉండాలి .

అప్లై చేయు విధానము : ఆసక్తి, అర్హతలు  ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడింది. డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫిలప్ చేసి సంబదిత సర్టిఫికెట్లు జతపరిచి వాటిని క్రింద తెలిపిన అడ్రసుకు 05 ఫిబ్రవరి 2020 లోపు  పోస్టు ద్వారా పంపించాలి. 

అడ్రస్ :  అసిస్టెంట్ డైరెక్టర్, SVP నేషనల్ పోలీస్ అకాడెమీ, హైదరాబాద్ - 500052