12 జనవరి, 2020

పదవతరగతి మరియు ఐటిఐ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త | సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగాలు

పదవతరగతి మరియు ఐటిఐ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త , సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. పదవతరగతి మరియు ఐటిఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు., ఉద్యోగాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 
సంస్థ పేరు :  సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 

పని ప్రదేశం :  హైదరాబాద్ 

మొత్తం ఖాళీలు :  29 పోస్టులు 

పోస్టుల వివరాలు : 
1) జూనియర్ టెక్నీషియన్ -  26 పోస్టులు 
2) ఫైర్ మ్యాన్ - 03 పోస్టులు 

అర్హతలు :  పదవతరగతి మరియు ఐటిఐ పాస్ అయి ఉండాలి . 

వయసు : 18 - 35 సంవత్సరాల లోపు ఉండాలి 

ఎంపిక విధానము :  ఆన్లైన్ ఎక్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు . ఎక్జామ్ మార్చ్ / ఏప్రిల్ 2020 నెలలలో ఉండవచ్చు 

అప్లై చేయు విధానము :  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి . అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 08 ఫిబ్రవరి 2020